వార్తలకు తిరిగి వెళ్లండి
గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ‘భోగి’ చూడొద్దు: సంపత్ నంది

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో తీసిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘సీటీమార్’ చిత్రాల అంచనాలతో ‘భోగి’ని చూడొద్దని సూచించారు. ఇందులో తన విజువల్ స్టైల్, రచనా విధానాన్ని మార్చుకున్నట్లు తెలిపారు.
వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన ఈ కథ ‘బొగ్గులగుట్ట’ నేపథ్యంలో సాగుతుందని చెప్పారు.
Comments
Loading comments...
