Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ వెబ్‌సిరీస్‌పై నిషేధం కోరుతూ లేఖ

Shruthi Nov 24, 2026 8:38 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
పాక్‌ వెబ్‌సిరీస్‌పై నిషేధం కోరుతూ లేఖ - Ushodayam
పాకిస్థాన్‌ వెబ్‌సిరీస్‌ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ భారత్‌లో ప్రసారం కాకుండా నిషేధించాలని ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రధాని మోదీకి లేఖ రాసింది. డిసెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. పాకిస్థాన్‌ కంటెంట్‌పై గతంలో కేంద్రం విధించిన ఆంక్షలను అన్ని ఓటీటీ వేదికలు పాటించాలని సంఘం కోరింది.

Comments

G
Loading comments...