వార్తలకు తిరిగి వెళ్లండి
రిచా చద్దా నటించిన ‘దిల్లీ 2021’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

రిచా చద్దా, సుమీత్ వ్యాస్, సోనాలి కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ డ్రామా ‘దిల్లీ 2021’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిషేక్ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25, బుధవారం నుండి జీ5 (ZEE5) వేదికగా ‘ఫ్రీ 5 ఆన్ జీ5’ కింద ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.
2021 దిల్లీ కొవిడ్ రెండో వేవ్ సంక్షోభం నేపథ్యంలో సాధారణ ప్రజల పోరాటం, మానవత్వం చుట్టూ ఈ కథ సాగుతుంది.
Comments
Loading comments...
