Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:29 PM జాతీయంవాణిజ్యం
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. సెన్సెక్స్‌ 125.56 పాయింట్లు నష్టపోయి 73,123.83 వద్ద, నిఫ్టీ 171.25 పాయింట్లు తగ్గి 22,516.40 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 114 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...