Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల రిటెయిల్‌ అమ్మకాలు 23.8% డౌన్‌!

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 9:16 AM జాతీయంవాణిజ్యం
వాహనాల రిటెయిల్‌ అమ్మకాలు 23.8% డౌన్‌! - Ushodayam
దేశంలో అక్టోబరులో వాహనాల రిటెయిల్‌ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 23.8% తగ్గి 31.72 లక్షలకు పరిమితమయ్యాయి. గతేడాది దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పాటు జీఎస్‌టీ తగ్గింపు ప్రభావంతో అమ్మకాలు 41.63 లక్షలకు చేరాయి. ఈసారి పండగలు నవంబరులో రావడంతో అక్టోబరులో విక్రయాలు తగ్గాయని ఫాడా తెలిపింది. మరోవైపు, అక్టోబరులో విద్యుత్‌ వాహనాల విక్రయాలు 45% పెరిగి 3.54 లక్షలకు చేరాయి.

Comments

G
Loading comments...