Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 9:50 AM హైదరాబాద్General
వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు - Ushodayam
తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నవంబర్ 10లోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు కేటగిరీలకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేయనుంది. నోటిఫికేషన్ల తర్వాత దరఖాస్తులు స్వీకరించి స్క్రీనింగ్, ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 2027 మే లేదా జూన్ నాటికి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...