Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరంగల్‌లో ఘనంగా రావణవధ వేడుకలు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 9:17 AM వరంగల్General
వరంగల్‌లో ఘనంగా రావణవధ వేడుకలు - Ushodayam
వరంగల్‌లోని ఉర్సు రంగలీలా మైదానంలో మంగళవారం సాయంత్రం రావణవధ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఎప్పటికైనా మంచిదే గెలుస్తుందని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని భద్రకాళి అమ్మవారిని ప్రార్థించారు. వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేతతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...