Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో బాలిక ప్రసవం

Shruthi Nov 27, 2026 9:12 AM వరంగల్General
Add as a preferred source on Google
వరంగల్‌లో బాలిక ప్రసవం - Ushodayam
వరంగల్ శంభునిపేటకు చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంట్లోనే ప్రసవించగా, మృతశిశువును ఆసుపత్రి డస్ట్‌బిన్‌లో పారేసిన ఘటన కలకలం రేపింది. వరసకు సోదరుడైన వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో మృతశిశువును సీకేఎం ఆసుపత్రికి తరలించారు. ఛైల్డ్‌లైన్, ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...