Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసికందు ప్రాణాలకు పెను ముప్పు

Shruthi Nov 27, 2026 9:19 AM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
పసికందు ప్రాణాలకు పెను ముప్పు - Ushodayam
బోథ్ మండల కేంద్రానికి చెందిన దినసరి కూలీ ఆనంద్-శిరీష దంపతుల నాలుగు రోజుల పసికందు గుండెలో రంధ్రం ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే మూడు రోజుల్లో రూ.3.50 లక్షలు ఖర్చయ్యాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారికి అత్యవసరంగా ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...