Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ మార్కెట్కు వరుసగా మూడు రోజుల సెలవులు

Follow Ushodayam on Google
madhu Aug 27, 2026 11:22 PM ములుగువాణిజ్యం
వరంగల్ మార్కెట్కు వరుసగా మూడు రోజుల సెలవులు - Ushodayam
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. శుక్రవారం రక్షాబంధన్, శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు విషయాన్ని గమనించి మూడు రోజులపాటు సరుకులను మార్కెట్ తీసుకురావద్దని సూచించారు. తిరిగి సోమవారం మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...