Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కలెక్టరేట్లో వాల్మీకి జయంతి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:44 PM వరంగల్General
వరంగల్ కలెక్టరేట్లో వాల్మీకి జయంతి - Ushodayam
వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. వాల్మీకి బోధనలు మానవత్వం, సమానత్వం, సోదరభావం, నైతిక విలువలను పెంపొందించడంలో కీలకమని తెలిపారు. మహర్షి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...