Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస ఓటర్లకు ప్రయాణ ఖర్చుల హామీ

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:18 AM చిత్తూరుGeneral
వలస ఓటర్లకు ప్రయాణ ఖర్చుల హామీ - Ushodayam
స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో అభ్యర్థులు వలస ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో ఉంటున్న వారికి ఫోన్లు చేసి ఓటు వేయడానికి స్వగ్రామాలకు రావాలని కోరుతున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, అవసరమైతే డబ్బులు పంపిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో తెదేపా, వైకాపా అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు.

Comments

G
Loading comments...