Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో రూ.8.98 కోట్ల బంగారం పట్టివేత

Follow Ushodayam on Google
Udayam Desk Oct 11, 2026 1:46 PM జాతీయంGeneral
విశాఖలో రూ.8.98 కోట్ల బంగారం పట్టివేత - Ushodayam
విశాఖలో డీఆర్‌ఐ అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారులో తనిఖీలు నిర్వహించి.. రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...