Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో పాత కక్షలతో దాడి.. రౌడీషీటర్ మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:54 PM విశాఖపట్నంGeneral
విశాఖలో పాత కక్షలతో దాడి.. రౌడీషీటర్ మృతి - Ushodayam
విశాఖ జిల్లా కంచరపాలెం పరిధిలోని ఊర్వశి జంక్షన్ వద్ద పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో రౌడీషీటర్ గొల్ల మాల రాజు మృతి చెందాడు. చుక్కా శివశంకర్ దాడి చేయడంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...