Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినీతను సత్కరించిన వైశ్య సంఘాల నేతలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:21 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
వినీతను సత్కరించిన వైశ్య సంఘాల నేతలు - Ushodayam
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందిన నరేంద్రుల వినీతను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు గురువారం అభినందించారు. ఆమె నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించారు. ఆర్యవైశ్యులపై ప్రజలకు ఉన్న నమ్మకం, సేవాతత్పరత భావనే భారీ మెజారిటీకి కారణమని సంఘ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Comments

G
Loading comments...