Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏరోస్పేస్‌ రంగంలో MSME లకు అపార అవకాశాలు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 11, 2026 9:40 AM జాతీయంవాణిజ్యం
ఏరోస్పేస్‌ రంగంలో MSME లకు అపార అవకాశాలు - Ushodayam
దేశీయ విమానయాన రంగంలో ఎంఎస్‌ఎంఈలకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఏరోస్పేస్‌ మార్కెట్‌లో రాణించాలని సూచించారు. భారత్‌ కేవలం విడిభాగాల అసెంబ్లింగ్‌కు పరిమితం కాకుండా.. డిజైన్‌, సర్టిఫికేషన్‌, పూర్తి స్థాయి తయారీలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...