Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికెట్లు పడినప్పుడు కంగారు పడ్డా.. ఇంకా సగమే పూర్తైంది: శ్రేయస్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:32 PM జాతీయంక్రీడలు
వికెట్లు పడినప్పుడు కంగారు పడ్డా.. ఇంకా సగమే పూర్తైంది: శ్రేయస్‌ - Ushodayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు మ్యాచ్‌ చేజారుతుందేమోనని కంగారు పడ్డట్లు భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. తిలక్‌ వర్మ, నితీశ్‌, నమన్‌ ధిర్‌ కీలక సమయంలో రాణించారని ప్రశంసించాడు. జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ విన్నర్లేనని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...