Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జూనియర్ స్కేటింగ్‌కు నయనశ్రీ ఎంపిక

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:58 AM జాతీయంక్రీడలు
ప్రపంచ జూనియర్ స్కేటింగ్‌కు నయనశ్రీ ఎంపిక - Ushodayam
తెలంగాణకు చెందిన తాళ్లూరి నయనశ్రీ ప్రపంచ జూనియర్‌ షార్ట్‌ ట్రాక్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఇటలీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో 500 మీటర్ల రేసును 44.144 సెకన్లలో పూర్తి చేసి బెర్తు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా స్కేటర్‌గా నిలిచింది. ప్రస్తుతం కెనడాలో శిక్షణ పొందుతోంది.

Comments

G
Loading comments...