Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైదానంలోకి బ్యాట్లు.. ఫ్యాన్స్‌పై కోహ్లీ ఫైర్

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:11 PM జాతీయంక్రీడలు
మైదానంలోకి బ్యాట్లు.. ఫ్యాన్స్‌పై కోహ్లీ ఫైర్ - Ushodayam
వెల్లింగ్టన్‌లో భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీపై అభిమానులు ప్లాస్టిక్ బ్యాట్లు విసిరారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కోహ్లీ.. మైదానంలోకి వస్తువులు విసరవద్దని హెచ్చరించారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో రాణించగా, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు.

Comments

G
Loading comments...