Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్లో వైష్ణవి జోడీ

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:39 AM జాతీయంక్రీడలు
ఫైనల్లో వైష్ణవి జోడీ - Ushodayam
చెన్నై ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారిణులు వైష్ణవి అద్కర్‌, రుతుజ భోస్లే జోడీ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీఏ టూర్‌ స్థాయిలో డబుల్స్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారత జంటగా నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 6-2, 2-6, 10-8తో పోలెండ్‌, అమెరికా క్రీడాకారిణుల జోడీపై విజయం సాధించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

Comments

G
Loading comments...