వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు మారనున్నట్లు ఐపీఎల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ బదిలీలో భాగమని సమాచారం. ఈ మేరకు రెండు ఫ్రాంఛైజీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది
అయితే ఆటగాళ్ల సంతకాలు, బీసీసీఐ ఆమోదం తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. నవంబరు 17తో ఆటగాళ్ల బదిలీ గడువు ముగియనుండగా, డిసెంబరు 16న సీజన్ మినీ వేలం జరగనుంది
Comments
Loading comments...

