Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో 264 అంగన్‌వాడీ పోస్టులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 7:23 PM హైదరాబాద్General
వికారాబాద్‌లో 264 అంగన్‌వాడీ పోస్టులు - Ushodayam
వికారాబాద్‌ జిల్లాలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్‌ 24తో ముగియనుంది. కోడంగల్‌, మార్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో 102 టీచర్‌, 162 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన అర్హ మహిళలు అక్టోబర్‌ 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Comments

G
Loading comments...