Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జ్యోతి సురేఖకు స్వాగతం

Follow Ushodayam on Google
Shruthi Oct 05, 2026 8:50 AM విజయనగరంGeneral
విజయవాడలో జ్యోతి సురేఖకు స్వాగతం - Ushodayam
అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో అద్భుత విజయాలు సాధించి జపాన్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో నాలుగు సార్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్న ఆమె రాకతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...