Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో దసరా ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 5:49 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో దసరా ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
విజయవాడలో దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. శనివారం వారు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సమాచారం కోసం ఏఐ డిస్‌ప్లే బోర్డులు, చైల్డ్ ట్యాగ్స్, బూమ్ బ్యారియర్స్, కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

Comments

G
Loading comments...