Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రథం సెంటర్‌లో భవానీల రద్దీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:58 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ రథం సెంటర్‌లో భవానీల రద్దీ - Ushodayam
విజయవాడ రథం సెంటర్‌ వద్దకు భవాని భక్తులు భారీగా తరలివచ్చారు. బస్టాండ్‌ నుంచి ఇంద్రకీలాద్రి వైపు వస్తున్న భక్తులతో కొండ ప్రాంతం భవాని నామస్మరణతో మార్మోగుతోంది. వన్‌టౌన్‌ రథం సెంటర్‌ భక్తులతో కిక్కిరిసిపోవడంతో పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి క్యూలైన్లలోకి మళ్లిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది.

Comments

G
Loading comments...