Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో జలమయమైన ప్రధాన రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:34 PM విజయనగరంGeneral
విజయనగరంలో జలమయమైన ప్రధాన రహదారి - Ushodayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విజయనగరంలోని బాలాజీ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. పెద్ద చెరువు నిండి పొంగిపొర్లడంతో రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిపై నగరపాలక అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...