Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన టిప్పర్

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:26 AM ఖమ్మంGeneral
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన టిప్పర్ - Ushodayam
మధిర మండలం మల్లవరం–మిట్టగూడెం రహదారిలోని నల్లవాగు బ్రిడ్జి వద్ద గురువారం ప్రమాదం జరిగింది. కంకర లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వైర్లు తెగి మంటలు చెలరేగాయి. సిరిపురం సబ్‌స్టేషన్‌లో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలకు ప్రాణాపాయం తప్పింది.

Comments

G
Loading comments...