Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ పునరుద్ధరణకు మోత్కూర్ సిబ్బంది

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:47 PM యాదాద్రి భువనగిరిGeneral
విద్యుత్ పునరుద్ధరణకు మోత్కూర్ సిబ్బంది - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నాబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు మోత్కూర్ విద్యుత్ సిబ్బంది ముందుకొచ్చారు. ఏడీఈ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు కాంట్రాక్టర్లు, 65 మంది సిబ్బంది శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కోడూరు మండలానికి బయలుదేరారు. రెండు లారీల్లో మరమ్మతు పరికరాలు, మరో రెండు వాహనాల్లో సిబ్బంది వెళ్లారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు సేవలందించనున్నారు.

Comments

G
Loading comments...