Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో కూటమి క్లీన్‌స్వీప్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 3:38 PM అనకాపల్లి General
ఎలమంచిలిలో కూటమి క్లీన్‌స్వీప్‌ - Ushodayam
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలో పరిషత్‌ ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 7 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంపీటీసీల్లో తెదేపా 5, జనసేన 2 స్థానాల్లో విజయం సాధించాయి. జడ్పీటీసీ సభ్యుడిగా జనసేన అభ్యర్థి రావి చలపతి గెలుపొందారు.

Comments

G
Loading comments...