Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై శ్రీనివాస్ గౌడ్ నిరసన

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:32 PM మహబూబ్‌నగర్General
విద్యుత్ కోతలపై శ్రీనివాస్ గౌడ్ నిరసన - Ushodayam

Photo Gallery

విద్యుత్ కోతలపై శ్రీనివాస్ గౌడ్ నిరసన - gallery image 1
విద్యుత్ కోతలపై శ్రీనివాస్ గౌడ్ నిరసన - gallery image 2
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మాచారం, కొనగట్టుపల్లిలో ఎండిన పంటలను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మునిమోక్షం సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపి, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...