Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:58 AM నిర్మల్ General
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - Ushodayam
నిర్మల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రవీందర్ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని భారత చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని జడ్జి సూచించారు.

Comments

G
Loading comments...