Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు పోక్సో చట్టంపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:52 AM రంగారెడ్డి General
విద్యార్థినులకు పోక్సో చట్టంపై అవగాహన - Ushodayam
ఆమనగల్లు పట్టణంలోని బాలికల జెడ్పీ పాఠశాలలో విద్యార్థినులకు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సివిల్ జడ్జి జస్టిస్ నారం అరుణ్ కుమార్ చట్టంలోని కీలక అంశాలను వివరించారు. బాలలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ, చట్టపరమైన హక్కులు, వేధింపులు ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎలాంటి భయం లేకుండా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...