Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షారుక్‌కు 92వ స్థానం

Rudhira Nov 20, 2026 10:42 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
షారుక్‌కు 92వ స్థానం - Ushodayam
బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ప్రకటించిన ‘ది 100 గ్రేటెస్ట్‌ మూవీ స్టార్స్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ జాబితాలో 92వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు ఆయనే. మార్లిన్‌ మన్రో మొదటి స్థానంలో నిలిచారు.

Comments

G
Loading comments...