Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండితెరపై తణుకు యువకుడి మెరుపు

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 2:21 PM పశ్చిమగోదావరి General
వెండితెరపై తణుకు యువకుడి మెరుపు - Ushodayam
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చైతన్య వర్మ సినీ రంగంలో గుర్తింపు పొందుతున్నారు. ‘హిట్‌ 1’లో రోహిత్‌, ‘సైంధవ్‌’లో విలన్‌, ‘ఆదికేశవ’లో ఆదికేశవ పాత్రల్లో నటించారు. తణుకు సమీపంలోని వడ్డూరుకు చెందిన ఆయన ప్రస్తుతం ‘కపాలి’ చిత్రంలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. ఆయన తండ్రి సాగిరాజు ఉదయభాస్కర్‌రాజు గుడివాడలో నాలుగు దశాబ్దాలుగా అనువంశిక వైద్యులుగా కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...