Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిజర్లలో నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:38 AM రంగారెడ్డి General
వెలిజర్లలో నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు - Ushodayam
ఎల్‌నినో నేపథ్యంలో విద్యుత్‌ పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ, ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్లలో వీధి దీపాలు నిరంతరం వెలుగుతున్నాయి. అవసరం లేని సమయాల్లోనూ లైట్లు వెలగడంతో విద్యుత్‌ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీధి దీపాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, విద్యుత్‌ వృథాను అరికట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...