Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవి నీటి ఎద్దడి నివారణకు బోర్ల మరమ్మతులు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:56 AM సూర్యాపేటGeneral
వేసవి నీటి ఎద్దడి నివారణకు బోర్ల మరమ్మతులు - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా అనంతగిరి మండలం త్రిపురవరంలో బోరింగుల మరమ్మతులు చేపడుతున్నట్లు సర్పంచి మాదాసు జ్యోతి కృష్ణ తెలిపారు. అత్యవసర సమయాల్లో గ్రామస్థులు బోరింగులను వినియోగించుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుతూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...