Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేదికపై సాయిపల్లవి, శ్రీలీల డాన్స్

Udayam Desk Nov 17, 2026 10:33 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
వేదికపై సాయిపల్లవి, శ్రీలీల డాన్స్ - Ushodayam
హైదరాబాద్‌లో జరిగిన ‘O.M’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్లు సాయిపల్లవి, శ్రీలీల సందడి చేశారు. ఇద్దరూ కలిసి వేదికపై డాన్స్ చేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. వారి ప్రదర్శనను హీరో ధనుష్ చప్పట్లు కొడుతూ అభినందించారు. ప్రస్తుతం వీరిద్దరి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...