Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పం ZPTC బరిలో ఐదుగురు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 10:55 AM చిత్తూరుGeneral
వెదురుకుప్పం ZPTC బరిలో ఐదుగురు  - Ushodayam
వెదురుకుప్పం జడ్పీటీసీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వైసీపీ తరఫున రాధిక, టీడీపీ తరఫున జ్యోతి, స్వతంత్ర అభ్యర్థిగా ధనకోటి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున సలీనా, బీఎస్పీ తరఫున దిసిని సంధ్య ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వెదురుకుప్పం జడ్పీటీసీ స్థానంలో ఐదుగురి మధ్య పోటీ నెలకొంది.

Comments

G
Loading comments...