వార్తలకు తిరిగి వెళ్లండి
రైజింగ్ స్టార్స్ సెమీస్‌లో భారత్-A

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 సెమీఫైనల్లో భారత్-A నేడు శ్రీలంక-Aతో తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ లైవ్, సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
UAEపై డబుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. గత ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక-Aపై 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు.
Comments
Loading comments...
