Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లిలో బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:41 PM కోనసీమGeneral
వాడపల్లిలో బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు - Ushodayam
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాల తొమ్మిదో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆశ్వయుజ బహుళ ద్వాదశి సందర్భంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి, ధ్వజావరోహణం కార్యక్రమాలను అర్చకులు వైభవంగా జరిపారు. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...