Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరులో చెట్లు నేలకూలి ట్రాఫిక్ బంద్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:31 AM కృష్ణా జిల్లాGeneral
ఉయ్యూరులో చెట్లు నేలకూలి ట్రాఫిక్ బంద్ - Ushodayam
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు ఉయ్యూరు-కాటూరు రోడ్డులోని కాటూరు కోళ్ల ఫారాల వద్ద భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఉయ్యూరు పోలీసులు స్థానికుల సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వర్షం, వరదలు, చెట్లు పడటం, విద్యుత్ అంతరాయాల సమయంలో పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారని ప్రజలు తెలిపారు.

Comments

G
Loading comments...