Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరు టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:35 AM కృష్ణా జిల్లాGeneral
ఉయ్యూరు టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు - Ushodayam
ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బీఫారాలు అందజేశారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నేత, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉయ్యూరు అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల సమస్యలను తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.

Comments

G
Loading comments...