Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:26 AM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు - Ushodayam
ఊట్కూర్ నాలుగో వార్డులో గ్రామపంచాయతీ గోదాం నుంచి వివేకానంద చౌరస్తా వరకు నెలలుగా డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతోంది. నల్లా కనెక్షన్ కోసం తవ్విన గుంతను సరిగా పూడ్చకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు, వరి కోత యంత్రాలు గుంతల్లో దిగబడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...