Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రను అభివృద్ధి బాటలో నడిపిస్తాం

Follow Ushodayam on Google
Raj Kumar Sep 30, 2026 2:51 PM విశాఖపట్నంGeneral
ఉత్తరాంధ్రను అభివృద్ధి బాటలో నడిపిస్తాం - Ushodayam
విశాఖ నా రాజకీయ జీవితం ఉత్తరాంధ్రతో ముడిపడి ఉందని త్వరలో పెట్టబోయే రాజకీయ పార్టీ ద్వారా అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సర్వతో ముఖాభివృద్ధికి గట్టిగా పాటుపడతానని రాజ్యసభ మాజీ సభ్యుడు వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు వేణుంబాకం విజయ సాయి రెడ్డి ఉద్వేగంగా పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను విశాఖలోనే నివాసం ఉంటున్నానని, నా హృదయంలో విశాఖ ఉందన్నారు.

Comments

G
Loading comments...