Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌ జెడ్పీ పాఠశాలకు రూ.67.75 లక్షలు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్‌ జెడ్పీ పాఠశాలకు రూ.67.75 లక్షలు - Ushodayam
ఉప్పల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ.67.75 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇదే పాఠశాల ప్రాంగణంలో ఇంటర్మీడియట్‌ భవన నిర్మాణ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులకు మరిన్ని తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...