Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కూలీలను బెదిరించారంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఆరోపణలు

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:36 PM జోగులాంబ గద్వాల్ General
ఉపాధి కూలీలను బెదిరించారంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఆరోపణలు - Ushodayam
ధరూర్‌ మండలం ద్యాగదొడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల పట్ల ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో పనులు చేసిన తమకు జాబ్‌ కార్డులు ఇవ్వాలని, ఉపాధి పనులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించినందుకు చెప్పుతో కొడతానంటూ బెదిరించారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...