Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి NZB జిల్లాలో ముగిసిన రెడ్ క్రాస్ ఎన్నికలు

Follow Ushodayam on Google
Saychi Kumar Oct 05, 2026 9:33 AM కామరెడ్డిGeneral
ఉమ్మడి NZB జిల్లాలో ముగిసిన రెడ్ క్రాస్ ఎన్నికలు - Ushodayam
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ ఎన్నికలు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా సంజీవరెడ్డి చైర్మన్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 15 మంది సభ్యులను ఆదివారం పోలింగ్ ద్వారా ఓటర్లు ఎన్నుకున్నారు. చైర్మన్తో పాటు ఇతర పదవులు ఖరారు కావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో మహిళా సభ్యులు లేకపోవడం గమనార్హం

Comments

G
Loading comments...