Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక ఆదేశాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 4:56 PM హైదరాబాద్General
ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక ఆదేశాలు - Ushodayam
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31లోపు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లు తమ పాన్, ఆధార్ వివరాలను శాఖల రికార్డులతో సరిపోల్చుకోవాలని ఆదేశించింది. అనర్హులను తొలగించి, అర్హులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సకాలంలో పెన్షన్లు అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...