Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్‌ఐలను సన్మానించిన ఎస్పీ

Follow Ushodayam on Google
RAGHU SKLM Aug 31, 2026 6:14 PM శ్రీకాకుళంGeneral
ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్‌ఐలను సన్మానించిన ఎస్పీ - Ushodayam
ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్‌ఐ జి.సత్యనారాయణ, టెక్కలి పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐ పి.వెంకట రమణలను ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం నిబద్ధత, క్రమశిక్షణతో సేవలందించి ప్రజా భద్రతకు చేసిన కృషిని ఎస్పీ కొనియాడారు.

Comments

G
Loading comments...