Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుషార్ దేశ్‌పాండే హ్యాట్రిక్ ధమాకా

Follow Ushodayam on Google
Shruthi Oct 12, 2026 8:14 PM జాతీయంక్రీడలు
తుషార్ దేశ్‌పాండే హ్యాట్రిక్ ధమాకా - Ushodayam
రంజీ ట్రోఫీలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే హ్యాట్రిక్ సాధించడంతో చండీఘడ్‌పై ముంబై జట్టు పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో రాణించిన తుషార్ దాటికి చండీఘడ్ జట్టు కేవలం 78 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌లో పడింది.

Comments

G
Loading comments...